ఒక అప్పటి రోజుల్లో ఇంట్లోని పిల్లలకు నాయనమ్మ తాతయ్యలు ఎన్నో కథలు చెప్పేవాళ్ళు అందులో బేతల కథలు ఎంతో ప్రాచుర్యం పొందాయి. కాలం పోకడ వల్ల ఇప్పటి పిల్లలకి ఆ కథలు చెప్పేవాళ్ళే లేరు. క్షమించండి లేరు కాదు కథలువారికీ రావు.నా చిన్నప్పుడు మా తాతయ్య ప్రతి సాయంకాలం నన్ను తన పక్కన కూర్చోపెట్టుకొని ఎన్నో పద్యాలూ , కథలు వాళ్ళ చిన్నప్పటి రోజులు గురించి చెప్పేవాళ్ళు. ఇప్పటి మనుషులకి అంత తిరికలు లేవు. ఉన్నాచెప్పరు. మన సంస్కృతి సంప్రదాయాలను మనమే కాపాడుకోవాలి. అందుకే మీ కోసం ఈ బేతాళకథల లింకు కింద ఇస్తున్నాను.
http://www.greatertelugu.com/telugu-books/Pustakalu/baalananda/bhetalakadhalu.pdf
Tuesday, May 18, 2010
Subscribe to:
Post Comments (Atom)
tq sar
ReplyDelete