Tuesday, May 18, 2010

బారిష్టర్ పార్వతీశం

బారిష్టర్ పార్వతీశం తెలుగు హాస్య నవల. హాస్యాన్ని ఇష్టపడే ప్రతి తెలుగు వారు చదవవలిసిన నవల. ఇందులోని పాత్ర కర్త ఉపయోగించే పదాలు అతను పడే ఇబ్బందులు మనకు ఎంతో నవ్వు తెప్పించుతాయి. ఈ పుస్తకం నేను పడవ తరగతి లో ఉన్నప్పుడు చదివాను . తరువాత మళ్ళి దాదాపు తొమ్మిది సవత్సరాలుతరువాత చదివాను . ఇది మనం ఏదైనా టెన్షన్ lo ఉన్నపుచదివితే ఎంతో ఉపసమనం పొందుతాము.
ఇది బారిష్టర్ పార్వతీశం నవల link, చదవి ఆనందించండి
బారిష్టర్ పార్వతీశం నవల

No comments:

Post a Comment